Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోకేశ్‌ను కలిసిన రమాదేవి.. MLCపై క్లారిటీ?

Follow Udayam on Google
లోకేశ్‌ను కలిసిన రమాదేవి.. MLCపై క్లారిటీ? - Udayam
అనంతపురానికి చెందిన దళవాయి రమాదేవి గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారైనట్లు ప్రచారం సాగుతున్న వేళ మంత్రి నారా లోకేశ్‌ను కలవడం చర్చనీయాంశంగా మారింది. వడ్డెర్ల వర్గానికి చెందిన రమాదేవి పేరు ఎమ్మెల్సీగా వినిపిస్తుండగా.. లోకేశ్‌తో భేటీ ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. ఇదే సమయంలో దేవర్ల మురళి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...