Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాలయ విరాళాల కేసు.. సిట్‌కు సుప్రీం ఆదేశాలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 27, 2026 6:16 PM జాతీయంGeneral
రామాలయ విరాళాల కేసు.. సిట్‌కు సుప్రీం ఆదేశాలు - Udayam
అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు దర్యాప్తుకు ఐపీఎస్ అధికారి కిరణ్ ఎస్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దర్యాప్తు బృందంలో చార్టర్డ్ అకౌంటెంట్‌ను కూడా నియమించాలని, రెండు వారాల్లో పురోగతి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...