వార్తలకు తిరిగి వెళ్లండి

రిటైర్మెంట్ బెనిఫిట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం కరీంనగర్‌లో ర్యాలీ నిర్వహించారు. ఓల్డ్ హైస్కూల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు.
అనంతరం ధర్నా నిర్వహించారు. 2024 నుంచి రిటైర్మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించడం లేదని సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళి మరియు కార్యదర్శి ప్రభాకర్ తెలిపారు.
Comments
Loading comments...

