వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
రక్షాబంధన్ సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్న మంత్రులు సీతక్క, కొండా సురేఖ ఆయనకు రాఖీ కట్టారు.
కొండా సురేఖపై టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిఫారసు చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తుది నిర్ణయం ఏఐసీసీ తీసుకోనుంది.
Comments
Loading comments...

