Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాఖీ పండుగ వేళ విషాదం.. ఆటో బోల్తా

Follow Udayam on Google
నిర్మల్ Aug 27, 2026 4:07 PM నిర్మల్General
రాఖీ పండుగ వేళ విషాదం.. ఆటో బోల్తా - Udayam
దస్తురాబాద్‌ కు చెందిన ఓ కుటుంబం గురువారం ఆటోలో ఖానాపూర్ నుంచి నిర్మల్ వైపు వస్తున్నారు. ఈ క్రమంలో లక్ష్మణచాంద మండలం వడ్డేపల్లి గ్రామ సమీపంలో ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పంట పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మూడు నెలల బాబు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Comments

G
Loading comments...