Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తరిగొప్పుల పోలీస్‌స్టేషన్‌లో రాఖీ వేడుకలు

Follow Udayam on Google
Anuroop Aug 28, 2026 7:59 PM జనగామ General
తరిగొప్పుల పోలీస్‌స్టేషన్‌లో రాఖీ వేడుకలు - Udayam
తరిగొప్పుల పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం రక్షాబంధన్‌ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై గుగులోత్‌ శ్రీదేవి పోలీస్‌స్టేషన్‌ సిబ్బందికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల శాంతిభద్రతల కోసం నిత్యం శ్రమిస్తున్న సిబ్బందికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎస్సై భరోసా కల్పించారు. ఎస్సై చూపిన ఆత్మీయత పట్ల సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...