Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్యసభ సోమవారానికి వాయిదా

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 07, 2026 2:05 PM జాతీయంGeneral
రాజ్యసభ సోమవారానికి వాయిదా - Udayam
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభకు హాజరుకావాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు నిరసనలు తెలుపడంతో రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. విపక్షాల ఆందోళనల మధ్య సభలో తీవ్ర గందరగోళం నెలకొనడంతో ఛైర్మన్ సభా కార్యక్రమాలను వాయిదా వేశారు.

Comments

G
Loading comments...