Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్స్‌ ప్రధాన కార్యదర్శిగా రాజుగౌడ్‌

Follow Udayam on Google
Harika Aug 31, 2026 10:36 AM సిద్దిపేటGeneral
కాంగ్రెస్స్‌ ప్రధాన కార్యదర్శిగా రాజుగౌడ్‌ - Udayam
మద్దూరు మండల కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నలగొప్పుల రాజుగౌడ్‌ ఎన్నికయ్యారు. తన ఎన్నికకు సహకరించిన జనగామ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు అంక్షారెడ్డి, ఇతర నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, మిత్రులకు రాజుగౌడ్‌ ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...