వార్తలకు తిరిగి వెళ్లండి

తొలిసారిగా త్రివిధ సేవల మహిళా అధికారులతో చేపట్టిన 'సముద్ర ప్రదక్షిణ' ప్రపంచ నౌకా పయనాన్ని విజయవంతంగా పూర్తి చేసిన 9 మంది అధికారులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం న్యూఢిల్లీలో ఘనంగా సత్కరించారు.
'ఐఏఎస్‌వీ త్రివేణి' నౌకపై 314 రోజుల్లో నాలుగు మహాసముద్రాల గుండా 25,500 నాటికల్ మైళ్ల ప్రయాణాన్ని ఈ బృందం పూర్తి చేసిందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...
