Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'సీతారామ ప్రాజెక్టు'తో 2 లక్షల ఎకరాలకు సాగునీరు: తుమ్మల

విక్రాంత్ రెడ్డి Jul 22, 2026 2:44 PM ఖమ్మంin about 4 hours
'సీతారామ ప్రాజెక్టు'తో 2 లక్షల ఎకరాలకు సాగునీరు: తుమ్మల - Udayam Digital
సీతారామ ప్రాజెక్టు ద్వారా రూ.90 కోట్లతో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణం పూర్తి చేసి గోదావరి జలాలను తరలిస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వెంకటాయపాలెంలో కలెక్టర్‌తో కలిసి ఆయన జలాలకు పూజలు చేశారు. ఈ కెనాల్ ద్వారా సుమారు రెండు లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని ఆయన సూచించారు.

Comments

G
Loading comments...