Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీవ్‌ గాంధీకి పొన్నం ప్రభాకర్‌ నివాళులు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 6:47 PM హన్మకొండ General
రాజీవ్‌ గాంధీకి పొన్నం ప్రభాకర్‌ నివాళులు - Udayam
హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములకనూరులో రాజీవ్‌ గాంధీ జయంతి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ నివాళులర్పించారు. రాజీవ్‌ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. యువతకు అవకాశాలు, సాంకేతిక పురోగతి, గ్రామీణాభివృద్ధి, ప్రజాస్వామ్య బలోపేతానికి రాజీవ్‌ గాంధీ కృషి చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...