Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కడియంపై రాజయ్య తీవ్ర విమర్శలు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 25, 2026 5:01 PM హన్మకొండ General
కడియంపై రాజయ్య తీవ్ర విమర్శలు - Udayam
కడియం శ్రీహరి రెండు నాలుకల ధోరణితో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రాజయ్య విమర్శించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెడుతున్నారని ఆరోపించారు. అభివృద్ధిని విస్మరించిన కడియంపై అవినీతి ఆరోపణలు చేశారు. కేసీఆర్, కేటీఆర్ పై విమర్శలు మానుకోవాలని, దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు.

Comments

G
Loading comments...