వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ప్రభుత్వ జూనియర్ కళాశాల లెక్చరర్ సయ్యద్ జబీ, ప్రధాన కార్యదర్శిగా ఇరిగేషన్ శాఖకు చెందిన బి.సాగర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా అధికారుల సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
బదిలీల అనంతరం ఖాళీగా ఉన్న పదవుల భర్తీ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మాజీ అధ్యక్షుడు సమర్ సేన్‌ను సన్మానించి ఆయన సేవలను కొనియాడారు.
Comments
Loading comments...

