వార్తలకు తిరిగి వెళ్లండి

నేను మాట్లాడినా తప్పే.. మౌనంగా ఉన్నా తప్పేనంటూ సూపర్ స్టార్ రజనీకాంత్ అసహనం వ్యక్తం చేశారు. మనల్ని ఇష్టపడని వారికి ఏం చేసినా నచ్చదనే విషయం తనకు అర్థమైందని ఆవేదన చెందారు.
కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రానికి ‘ధర్మన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నలుగురు దర్శకులను మార్చాకే అశ్వత్‌తో ఈ ప్రాజెక్ట్ ఓకే అయిందని తెలిపారు.
Comments
Loading comments...

