Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పథకం ప్రకారం భార్యను హతమార్చిన భర్త

Follow Udayam on Google
జయ Aug 18, 2026 5:30 PM తూర్పుగోదావరి General
పథకం ప్రకారం భార్యను హతమార్చిన భర్త - Udayam
రాజానగరం మండలం చక్రద్వారబంధంలో భార్య కుమారిని హతమార్చిన భర్త మట్టపర్తి నాగబాబును పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. పథకం ప్రకారం భార్య గొంతు నులిమి, తాడుతో బిగించి హత్య చేసినట్లు మృతురాలి తల్లి వనం రాధ ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యాయత్నం నాటకమాడిన నిందితుడిని చికిత్స పూర్తయ్యాక అదుపులోకి తీసుకున్నామని సీఐ వీరయ్య గౌడ్ తెలిపారు.

Comments

G
Loading comments...