వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐసీసీ మార్గదర్శకాల మేరకు భువనగిరిలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గైర్హాజరయ్యారు. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై ఆయన ఇటీవల చేసిన విమర్శల నేపథ్యంలో సమావేశానికి హాజరవుతారని భావించారు.
అయితే ఆయన సమావేశానికి రాలేదు. గైర్హాజరుకు కారణాలు తెలియరాలేదు. సమావేశంలో పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై నాయకులు చర్చించినట్లు సమాచారం.
Comments
Loading comments...

