Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేంకటేశ్వరస్వామిగా రాజేంద్రప్రసాద్

అమరేష్ గౌడ్ Jul 14, 2026 2:01 PM అల్ ఇండియా 1 viewsabout 3 hours ago
వేంకటేశ్వరస్వామిగా రాజేంద్రప్రసాద్ - Udayam Digital
రాజేంద్రప్రసాద్, శ్రీకాంత్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మిస్టర్‌ మిడిల్ క్లాస్‌’ జులై 17న విడుదల కానుంది. జి.నాగేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ చిత్ర ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. వేంకటేశ్వరస్వామిగా రాజేంద్రప్రసాద్, భక్తుడిగా శ్రీకాంత్ నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Comments

G
Loading comments...