Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రాజా ది రాజా’: ఒక భావోద్వేగ మిస్టరీ డ్రామా

అనురూప్ గౌడ్ Jul 07, 2026 6:58 AM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago
‘రాజా ది రాజా’: ఒక భావోద్వేగ మిస్టరీ డ్రామా - Udayam Digital

Photo Gallery

‘రాజా ది రాజా’: ఒక భావోద్వేగ మిస్టరీ డ్రామా - main
‘రాజా ది రాజా’: ఒక భావోద్వేగ మిస్టరీ డ్రామా - gallery image
పునర్జన్మ, ప్రేమ, మిస్టరీ నేపథ్యంలో ‘రాజా ది రాజా’ చిత్రం తెరకెక్కింది. భావోద్వేగాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని దర్శకుడు అనిల్ బోయిడపు తెలిపారు. ఈనెల 17న విడుదల కానున్న ఈ సినిమాతో రుత్విక్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ట్రైలర్ ఇప్పటికే మంచి స్పందనను పొందుతోంది.

Comments

G
Loading comments...