Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుపై దాడి కేసులో నిందితుల అరెస్ట్

Follow Udayam on Google
C.JHAN Sep 01, 2026 6:33 PM బాపట్లGeneral
రైతుపై దాడి కేసులో నిందితుల అరెస్ట్ - Udayam
చీరాలలో కొత్తపేటలో ఆక్వా రైతు లక్ష్మీనారాయణ ఇల్లు, కారుపై దాడి కేసులో కొండూరు శ్రీనివాసరావు, పద్మారావు, విజయ్ కుమార్‌లను అరెస్టు చేసినట్లు చీరాల డీఎస్పీ మోయిన్ తెలిపారు. రైతు భూమిని తక్కువ ధరకు లాక్కోవడానికి శ్రీనివాసరావు లక్ష రూపాయిలు సుపారీ ఇచ్చి ఈ దాడి చేయించాడు. నేరానికి వాడిన కారు, ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...