Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు, విద్యార్థుల సమస్యలు పట్టవా

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 10, 2026 6:38 PM వనపర్తిGeneral
రాష్ట్రంలోని ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పడక సాగునీరు తాగునీరు రైతులు కరెంట్ కష్టాలతో ఇబ్బంది పడుతుందోన్న పట్టించుకోకుండా ప్రజాస్వామ్యబద్ధంగా రాష్ట్ర అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమ్యసలను చర్చించకుండా ఒకరి పై ఒకరు దుర్భాషలాడుతూ సభ గౌరవాన్ని మంట గలుగుతున్నారని బిజెపి NRPT జిల్లా ఉపాధ్యక్షులు మేర్వ రాజు ఆరోపించారు.

Comments

G
Loading comments...