వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు సమర్థవంతంగా వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవాలని రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్ కార్యాలయం జిల్లా ప్రత్యక అధికారి హరిబాబు చౌదరి సూచించారు. మంగళవారం గజపతినగరం మండలంలోని మధుపాడ లో రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా వరి పొలాన్ని పరిశీలించారు.తక్కువ కాల పరిమిత గల వరి పంటను వేసుకోవాలని, అలాగే ప్రత్యామ్నాయ పంటలు వేయలన్నారు.
Comments
Loading comments...

