వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావం కారణంగా వరి, మిరప, మొక్కజొన్నకు బదులుగా రైతులు అపరాలు, చిరుధాన్యాలు సాగు చేయాలని ఏడీఏ ఎన్. మోహనరావు సూచించారు.
రావిపాడు 'పొలం పిలుస్తోంది'లో మాట్లాడిన ఆయనతో పాటు, పంట నష్టపోయిన రైతులకు మినుము, పెసర విత్తనాలను 80 శాతం సబ్సిడీపై అందిస్తామని జిల్లా వ్యవసాయ అధికారిణి ఎం. పద్మావతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
Comments
Loading comments...

