Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు పంట వివరాలు నమోదు చేసుకోవాలి

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 24, 2026 2:46 PM జగిత్యాలGeneral
రైతులు పంట వివరాలు నమోదు చేసుకోవాలి - Udayam
మెట్‌పల్లి మండలం రాజేశ్వరరావుపేట్ గ్రామంలో రైతుల పంట వివరాల నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులందరూ తమ పంట వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఏఈఓ పద్మావతి సూచించారు. రైతులు భూమి పట్టా పాస్‌బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు, ఆధార్‌కు లింక్ అయిన మొబైల్ ఫోన్ తీసుకురావాలని తెలిపారు. పంట నమోదు ద్వారా ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సేవలు సులభంగా అందుతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...