Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు పంట బీమా నమోదు చేసుకోవాలి

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 31, 2026 8:49 PM గుంటూరుGeneral
రైతులు పంట బీమా నమోదు చేసుకోవాలి - Udayam
ఎల్‌నినో ప్రభావంతో మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయ శాఖ డైరెక్టర్ డాక్టర్ మనజీర్ జీలాని సోమవారం మేడికొండూరు మండలంలో పర్యటించారు. క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని స్వయంగా పరిశీలించి అంచనా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాతావరణ ఆధారిత పంట బీమా పథకంలో రైతులందరూ తమ పంటలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...