Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు అప్రమత్తంగా ఉండాలి: వ్యవసాయ శాఖ ఏడీ

Follow Udayam on Google
B Ganga Aug 27, 2026 3:42 PM పార్వతీపురం మన్యంGeneral
రైతులు అప్రమత్తంగా ఉండాలి: వ్యవసాయ శాఖ ఏడీ - Udayam
ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉన్నందున రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని చీపురుపల్లి వ్యవసాయ శాఖ సబ్ డివిజన్ ఏడీ ఎన్.కోటేశ్వరరావు సూచించారు. గురువారం ఆయన చీపురుపల్లిలో విలేకరులతో మాట్లాడారు. పంటలు సాగు చేసిన వారు తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేయించాలని కోరారు. బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన వారు పంటలకు బీమా చేయించాలని తెలిపారు. కార్యక్రమంలో చీపురుపల్లి ఎస్. సూర్య కుమారి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...