Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు 65 శాతం సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి : HO మౌనిక

Follow Udayam on Google
md jabeer Aug 11, 2026 11:18 PM నిర్మల్ General
రైతులు 65 శాతం సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలి : HO మౌనిక - Udayam
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని అడెల్లి జగదీశ్వర్ రైతు పొలంలో ఉద్యానవన అధికారిణి మౌనిక పర్యటించారు. ఈ సందర్భంగా పొలంలో స్ప్రింక్లర్ల పనితీరును పరిశీలించారు. ప్రభుత్వం నుంచి స్ప్రింక్లర్లకు 65% సబ్సిడీ లభిస్తుందని, దీని ద్వారా మొత్తం రూ. 24,554/- ఖర్చు అయ్యే వ్యవస్థకు రైతు వాటా కింద కేవలం రూ. 8,770/- మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...