వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి నియోజకవర్గంలోని నందిగాం, టెక్కలి, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని వైసీపీ ఇన్‌చార్జి పేరాడ తిలక్ కోరారు. ఈ మేరకు ఆర్డీఓకు వినతిపత్రం అందించారు.
పంటలు ఎండిపోతున్నందున రైతులను ఆదుకోవాలని, నందిగాంలో ద్వంద్వ ఓటుపై చర్యలు తీసుకోవాలని కోరారు. పెన్షన్ దరఖాస్తుల్లో వివక్ష లేకుండా అర్హులందరికీ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

