వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన వారిపై అక్రమ అరెస్టులు చేశారని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతి రెడ్డి ఆరోపించారు. ఎల్లారెడ్డిపేట పోలీసులు ఆయనను బుధవారం అరెస్టు చేశారు.
గోదాంలలో నిల్వ ఉన్న యూరియాను రైతులకు వెంటనే పంపిణీ చేయాలని కోరినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. యూరియా అందకపోతే దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు.
Comments
Loading comments...

