వార్తలకు తిరిగి వెళ్లండి
రామారెడ్డి మండలం మోషంపూర్ కో-ఆపరేటివ్ సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు ఎదురు చూశారు. చదువు రాని రైతులు సెల్ ఫోన్ బుకింగ్ కోసం ఇబ్బందులు పడ్డారు.
గతంలో ఉన్న యాప్ కు బదులు కొత్తగా వచ్చిన యాప్ తో రైతులకు సర్వర్ సమస్య తో వెనుదిరిగారు. రైతుకు కావాల్సినంత యూరియా అందుబాటులోకి తీసుకురావాలన్నారు.
Comments
Loading comments...

