వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో ఉన్న రైతులు ఆన్లైన్లో విత్తనాల నమోదుకు గురువారం చివరి తేదీ అని స్థానిక వ్యవసాయ అధికారి వీరన్న తెలిపారు. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల వరి రకాలను కొనుగోలు చేసిన రైతులు వాటి వివరాలను విత్తనాల వ్యాపారుల వద్ద నమోదు చేసుకోవాలన్నారు.
అలా నమోదు చేసుకుంటేనే ప్రభుత్వం ఇచ్చే రూ.500 బోనస్ వర్తిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మండలంలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

