Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు వ్యవసాయ అధికారి సూచన

Follow Udayam on Google
p.g.murthy Jul 28, 2026 8:37 AM మంచిర్యాలGeneral
రైతులకు వ్యవసాయ అధికారి సూచన - Udayam
దండేపల్లి మండలంలోని అన్ని గ్రామాల రైతులు ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు తీసుకునే అవకాశం ఉందని ఏవో అంజిత్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో ప్రత్యామ్న పంటలైన కంది, పెసర, లాంటి విత్తనాలను పంపిణీకి సిద్ధంగా ఉంచమన్నారు. అన్ని రైతు వేదికలలో నిర్వహిస్తున్న విత్తనమేళాల్లో రైతులు జూలై 29 లోపు ఆయా పంటల విత్తనాలు సబ్సిడీపై తీసుకోవచ్చని, ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలన్నారు.

Comments

G
Loading comments...