Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు విద్యుత్ సామగ్రి పంపిణీ

Follow Udayam on Google
sreekanth patel Aug 18, 2026 4:43 PM మహబూబ్‌నగర్General
రైతులకు విద్యుత్ సామగ్రి పంపిణీ - Udayam
MBNR దేవరకద్ర మండల రైతులకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి 40 ట్రాన్స్‌ఫార్మర్లు, ఏబీ స్విచ్‌లు, వైర్లు, పోల్స్ పంపిణీ చేశారు. రైతుల అవసరాల కోసం నియోజకవర్గానికి 800 ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరయ్యాయని తెలిపారు. మరో పది రోజుల్లో 60 ట్రాన్స్‌ఫార్మర్లు అందిస్తామని, విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి 13 సబ్‌స్టేషన్ల పనులు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Comments

G
Loading comments...