వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా, బత్తలపల్లి వ్యవసాయ కార్యాలయంలో రైతులకు ఉలవల విత్తనాల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా బత్తలపల్లి జెడ్పీటీసీ, బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి కోటి సుధా పాల్గొని విత్తనాలు పంపిణీ చేశారు. రైతులతో మాట్లాడి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, విత్తనాల వినియోగంపై అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

