వార్తలకు తిరిగి వెళ్లండి

బిజినపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలోను మండల రైతులకు స్ప్రింక్లర్ పైపుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే డా కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి స్ప్రింక్లర్ పైపులతో సాగునీటి వినియోగంలో నీటి పొదుపు సమర్థవంతమైన సాగుకు
అవకాశం రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడి
Comments
Loading comments...

