Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు స్ప్రింక్లర్ పైపులు పంపిణీ

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 13, 2026 10:44 PM నాగర్ కర్నూల్General
రైతులకు స్ప్రింక్లర్ పైపులు పంపిణీ - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం మానాజీపేట్‌ లో రైతులకు సర్పంచ్ సుమతి మహిపాల్ రెడ్డి స్ప్రింక్లర్ పైపులను ఆదివారం పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్పింక్లర్లతో నీరు, విద్యుత్, శ్రమ ఆదా అవుతాయని తెలిపారు. పంట దిగుబడి పెరిగే అవకాశం ఉన్నందున రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మాజీ సర్పంచ్ స్వామి, లింగస్వామి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...