వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ మాట్లాడుతూ, హంద్రీనీవా కాలువ వెంట ఉన్న రైతుల మోటార్ విద్యుత్ కనెక్షన్లను తొలగించడం సరికాదన్నారు. 2024లో శ్రీశైలంలో 35.23 TMC నీరు ఉన్నప్పటికీ జగన్ హంద్రీనీవా ద్వారా సాగునీరు అందించారన్నారు.
ప్రస్తుతం 169.75 TMC నీరు ఉన్నా వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, రైతుల పంటలను కాపాడాలని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
Comments
Loading comments...

