Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామన్న కలెక్టర్

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 31, 2026 4:07 PM గుంటూరుGeneral
రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తామన్న కలెక్టర్ - Udayam
అమరావతి రెండో విడత భూ సమీకరణలో భూములు ఇచ్చే రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు అందజేస్తామని కలెక్టర్ సాయికాంత్ వర్మ తెలిపారు. సోమవారం పెదపరిమి గ్రామసభలో ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్‌లతో కలిసి పాల్గొన్న ఆయన.. రైతులు భూమి పత్రాలు, సరిహద్దులు చూపి సహకరించాలని కోరుతూ వారి సందేహాలను నివృత్తి చేశారు.

Comments

G
Loading comments...