Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు రాయితీపై శనగ విత్తనాలు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 2:06 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
 రైతులకు రాయితీపై శనగ విత్తనాలు - Udayam
రొద్దం మండలంలో రైతులకు ప్రభుత్వం రాయితీపై పప్పుసెనగ విత్తనాలను అందుబాటులోకి తెచ్చింది. తురకలపట్నం రైతు సేవా కేంద్రంలో శనివారం విత్తనాల పంపిణీ ప్రారంభించారు. JG-11, T/L రకం విత్తనాలు క్వింటాకు రూ.9,000 మార్కెట్ ధర ఉండగా 35% రాయితీతో రూ.5,850కే అందిస్తున్నారు. 20 కిలోల బ్యాగ్‌కు రైతు రూ.1,170 చెల్లించాలి.

Comments

G
Loading comments...