వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాళి మండలంలో రైతులకు రాయితీకి గడ్డి కత్తిరింపు యంత్రాలు అందిస్తున్నట్లు నిమ్మాడ పశు వైద్యధికారి డాక్టర్ కిరణ్ కుమార్ శుక్రవారం తెలిపారు.
3 హెచ్‌పీ, 3 బ్లేడ్ యంత్రం ధర రూ.40,500 కాగా 50 శాతం రాయితీతో రూ.20,250కు, 2 హెచ్‌పీ యంత్రం రూ.33,970 కాగా 40 శాతం రాయితీతో రూ.20,382కు లభిస్తుందని పేర్కొన్నారు. ఆసక్తి గల రైతులు సమీప పశువైద్యశాలలో సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

