Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 09, 2026 2:54 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ - Udayam
SSS : ముదిగుబ్బలో భూహక్కులను పరిరక్షిస్తూ, పారదర్శకతను లక్ష్యంతో పట్టాదారు పాసుపుస్తకాలు బుధవారం మల్లెపల్లిగ్రామంలో టిడిపి పార్టీ క్లస్టర్ ఇంచార్జ్ తుమ్మల మనోహర్ డిప్యూటీ తహసీల్దార్ మునిస్వామి పంపిణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వలో జరిగిన రీ సర్వేలో ఉన్న తప్పులను సరిదిద్దుతూ, ఈ పాసుపుస్తకాలపై రాజముద్రతో పాటు క్యూఆర్ కోడ్ ముద్రించడం వల్ల భూమి వివరాలు పక్కాగా ఉంటాయాన్నారు.

Comments

G
Loading comments...