Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 09, 2026 2:44 PM మహబూబ్‌నగర్General
రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే - Udayam
మదనపురం మండలం కొన్నూరు గ్రామంలో రైల్వే లైన్ విస్తరణలో భాగంగా క్రీ భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రైల్వే డబుల్ లైన్ కోసం భూములు కోల్పోతున్న రైతుల త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించుకుంటుందని పేర్కొన్నారు. దానిని కోల్పోవడం ఎంత బాధాకరమో మనం అర్థం చేసుకోవాలని అన్నారు.

Comments

G
Loading comments...