Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు ఫామ్ పాండ్లు ఎంతో ప్రయోజనకరం

Follow Udayam on Google
md jabeer Aug 11, 2026 5:45 PM నిర్మల్ General
రైతులకు ఫామ్ పాండ్లు ఎంతో ప్రయోజనకరం - Udayam
నర్సాపూర్ మండలం చెర్లపల్లిలో రైతు మలేగాం గంగారెడ్డి భూమిలో తవ్విన ఫామ్ పాండ్‌ను జిల్లా ఉద్యాన అధికారి బి.వి. రమణ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో HO మౌనిక, మైక్రో ఇరిగేషన్ ఇంజనీర్ గంగ మల్లయ్య, హెచ్.ఇ.ఓ దేవన్న పాల్గొని పనుల నాణ్యతను పరిశీలించారు. వ్యవసాయ, ఉద్యాన సాగుకు నీటి వసతి కల్పించే ఈ నిర్మాణాలు రైతులకు ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. అనంతరం ఆయిల్ పామ్ తోటలను పరిశీలించి యాజమాన్య పద్ధతులు వివరించారు.

Comments

G
Loading comments...