వార్తలకు తిరిగి వెళ్లండి

సోలార్ ప్రాజెక్టుల పేరుతో రైతులను మోసం చేసే ప్రయత్నాలను సహించేది లేదని సోలార్ బాధిత రైతు రాష్ట్ర కార్యదర్శి, జిల్లా ప్రధాన కార్యదర్శి హరి నాయకుడు స్పష్టం చేశారు. ఆదివారం పత్తికొండలో హోసూరు, జోహారాపురం, పెద్దహుల్తి రైతులకు సోలార్ ప్రాజెక్టుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
రైతులకు మేలు చేసే సోలార్ ప్రాజెక్టులను స్వాగతిస్తామని, నష్టం కలిగించే చర్యలను మాత్రం అడ్డుకుంటామని హరి నాయకుడు తెలిపారు.
Comments
Loading comments...

