వార్తలకు తిరిగి వెళ్లండి

కాసిపేట్ మండలం ధర్మారావుపేట పీఏసీఎస్ రైతులకు కంది విత్తనోత్పత్తిపై శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం కేవీకే , బెల్లంపల్లి ఆధ్వర్యంలో నిర్వహించారు.
శాస్త్రవేత్త డా. మహేష్ మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన విత్తనం సకాలంలో అందుబాటులోకి తీసుకురావడంతో పాటు గ్రామస్థాయిలో విత్తనోత్పత్తిని ప్రోత్సహించేందుకు ఈ ప్రాజెక్టును అమలు చేశామన్నారు. ప్రతి జిల్లాలో 3 పీఏసీఎస్ లను ఎంపిక చేసి విత్తనాన్ని అందిస్తామన్నారు.
Comments
Loading comments...

