వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులు రైతులకు ఎంతో మేలు చేస్తున్నాయని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజంగి నందయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సంగనభట్ల దినేష్ శర్మ, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు పేర్కొన్నారు.
ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారానే మేడారం, కోటిలింగాల ప్రాంతాలకు రివర్స్ పంపింగ్ ద్వారా నీరు అందుతోందని తెలిపారు.
Comments
Loading comments...

