వార్తలకు తిరిగి వెళ్లండి

మందస మండలం కొత్త కమలాపురం గ్రామంలో రైతులకు నూతన రాజముద్ర భూ హక్కు పాసు పుస్తకాలను ఆదివారం పంపిణీ చేశారు. మండల అధ్యక్షుడు బావన దుర్యోధన రైతులకు పాసు పుస్తకాలు అందజేశారు. రెవెన్యూ పరిశీలకురాలు ఇందిర, వీఆర్‌ఓ అర్జున్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా భూ హక్కులకు పాసు పుస్తకాలు భరోసా కల్పిస్తాయని, బ్యాంకు రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు దోహదపడతాయని తెలిపారు.
Comments
Loading comments...

