వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రస్తుతం వర్షాలు అంతంత మాత్రంగానే ఉండటంతో పలువురు రైతులు బోర్లపై ఆధారపడి వ్యవసాయం కొనసాగిస్తున్నారని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా చిన్నచింతకుంట మండలంకు చెందిన రైతులకు 43 ట్రాన్స్ఫార్మర్లు, AB స్విచ్ లు, వైర్లు, పోల్స్ పంపిణీ చేసి మాట్లాడారు.
రైతులకు అండగా ఉంటామని బరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

