వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతులకు కంది, మినుము, పెసర విత్తనాలను 50 శాతం రాయితీపై పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయ అధికారి పవన్ ప్రీతం తెలిపారు.
తక్కువ నీటి అవసరమయ్యే పంటలను సాగు చేయాలని తాండూర్ సహాయ వ్యవసాయ సంచాలకులు అరుణ రైతులకు సూచించారు. రాయితీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

