వార్తలకు తిరిగి వెళ్లండి

వరి పంటలకు అగ్గి తెగులు, దోమ పోటు రాకుండా రైతులు తగ్గిన జాగ్రత్తలు వహించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి సలావుద్దీన్ కోరారు. గంభీరావుపేట మండల కేంద్రంలో మంగళవారం వరి పంట పొలాలను పరిశీలించారు.
యూరియా, పొటాషియం పంటలకు ఎంత మోతాదులో వాడాలో, ఏ సమయంలో పంటలకు చల్లాలో స్థానిక రైతులకు సూచించారు. పంటల సాగు పై సలహాలు, సూచనలకు కోసం మండల రైతులు సంప్రదించాలని కోరారు.
Comments
Loading comments...

