వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలం ఇటిక్యాలలో బుధవారం పీఏసీఎస్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హాజరయ్యారు.
ఛైర్మన్ మర్రిపల్లి శ్రీనివాస్ గౌడ్, నూతన డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలిపి, రైతులకు అవసరమైన సేవలను సకాలంలో అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఆత్మ ఛైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, ఏఎంసీ ఛైర్మన్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

